ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.

ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.

అనస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం: ఇస్లాంధర్మార్జన కొరకు ఇంటి నుండి బయల్దేరిన వ్యక్తి తిరిగి తన ఇంటికి చేరేవరకు అల్లాహ్ మార్గం లో ఉంటాడు.

[ప్రామాణికమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

హదీసు అర్ధం : తన ఇంటి నుండి లేదా నగరం నుండి ఇస్లాం ధర్మజ్ఞానాన్ని వెతుక్కుంటూ బయల్దేరిన వ్యక్తి ఆదేశం “దైవమార్గంలో జిహాద్ కొరకు బయల్దేరి తిరిగి తన ఇంటికి చెరుకునేవాడి ప్రకారంగా ఉంది అతను ఇస్లాంధర్మ సంస్థాపనకై షైతాను ను అపహాస్యపరచి,తనను అలసింపచేసిన ఒక ముజాహిద్ లాంటివాడు.

فوائد الحديث

ధర్మజ్ఞానాన్ని ఆర్జించడం అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం లాంటిది.

జ్ఞానార్జన చేయు విద్యార్ధికి రణరంగంలో పోరాడే ముజాహిద్ వీరుడి కి లభించెంత పుణ్యం లభిస్తుంది,ఎందుకంటే వారిద్దరూ కూడా అల్లాహ్ యొక్క శరీయతును(సంరక్షించడానికి) దృఢపర్చడానికి,మరియు దానికి వ్యతిరేఖమైన విషయాన్ని దాని నుండి దూరం చేయడానికి నిలబడతారు.

ఈ హదీసులో చెప్పబడినది : ధర్మార్జన కొరకై బయల్దేరినవాడు తిరిగి ఇంటికి చేరుకునేవరకు వెళ్లడానికి మరియు మరలడానికి చేసే నడక పై పుణ్యం ప్రాప్తిస్తుంది

التصنيفات

జ్ఞానము ప్రాముఖ్యత