“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

వుజూ చేయవలసి వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు, (వుజూలో కడగవలసిన) ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కసారే కడిగేవారు; అంటే తన ముఖాన్ని – నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపరుచు కోవడంతో సహా – చేతులను కాళ్ళనూ ఒక్కసారే కడిగేవారు. ఇది, అంటే కనీసం ఒక్కసారి కడుగుట అనునది విధి (వాజిబ్).

فوائد الحديث

(వుజూలో) శరీర భాగాలను ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), ఒకటి కంటే ఎక్కువసార్లు (ఎక్కువలో ఎక్కువ మూడు సార్లు) కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).

(సలాహ్ కొరకే గాక) అప్పుడప్పుడు వుజూ చేసుకొన వచ్చును. దానికి షరియత్ లో అనుమతి ఉంది.

(తడి చేతులతో) తలను ఒకసారి తడుముట (తల యొక్క మసహ్ చేయుట) షరియత్ లోని విషయమే.

التصنيفات

వజూ యొక్క సున్నత్ లు మరియు పద్దతులు., వజూ పద్దతి