إعدادات العرض
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.
[హసన్ హదీథు] [అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:]
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ English ગુજરાતી සිංහල Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски Türkçe हिन्दी اردو Bosanskiالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన భార్యతో సంభోగించడం వలన కలిగే జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తప్ప, మిగతా అన్ని స్థితులలో తన సహాబాలకు ఖుర్’ఆన్ బోధించేవారు మరియు దాని పారాయణము చేయించేవారు.فوائد الحديث
అశుద్ధావస్తలో ఉన్నవారు గుసుల్ చేయనంతవరకు ఖుర్ఆన్ చదవడం నిషేధము అని తెలుస్తున్నది
కార్య రూపంగా బోదించడం గురించి తెలుస్తున్నది.
