إعدادات العرض
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa Kiswahili پښتو অসমীয়া دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം Bosanski ಕನ್ನಡ Kurdî Română Soomaali Shqip Српски Українська Wolof Moore Tagalog தமிழ் Azərbaycan فارسی ქართული 中文 Magyar Português Deutsch Русский Македонски bm አማርኛ Malagasy Oromoo ភាសាខ្មែរالشرح
కొన్నిసార్లు ఉదూ చేయునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో కడగవలసిన శరీర భాగాలను రెండేసి మార్లు కడిగేవారు – అంటే ముఖాన్ని, నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపర్చడంతో సహా – రెండు సార్లు కడిగినారు, అలాగే చేతులను, కాళ్ళను రెండుసార్లు కడిగి శుభ్రపరుచుకున్నారు.فوائد الحديث
(వుజూలో) శరీర భాగాలను కనీసం ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), అంతకంటే ఎక్కువ సార్లు కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).
కొన్నిసార్లు (వుజూలో) రెండు రెండు సార్లు శరీర భాగాలు కడుగుటకు అనుమతి ఉంది.
అయితే తడి చేతులతో తలను తడుముట (తల యొక్క మసహ్ చేయుట) ఒక్కసారే చేయబడుతుంది.