إعدادات العرض
1- “నేను ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించాను: “ఋతుస్రావ సమయములో తాను తప్పి పోయిన ఉపవాసాలను స్త్రీ తరువాత పూర్తి చేస్తుంది, కానీ తప్పిపోయిన నమాజులను పూర్తిచేయదు ఎందుకు?”