‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.

‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.

[ప్రామాణికమైనది] [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు - దాన్ని దార్మి ఉల్లేఖించారు]

الشرح

మనిషి పాపాల నుండి ఖాళీగా ఉండలేడు,సహజంగా బలహీనత అతనిలో ఇమిడి ఉంటుంది,కాబట్టి అది అతను అల్లాహ్ ఆజ్ఞలను ఆచరించకుండా మరియు నిషేధాలను త్యజించకుండా చేస్తుంది,అందువలన అల్లాహ్ తన దాసుల కొరకు తౌబా తలుపును తెరచి పెట్టాడు,ఆపై తెలుపుతూ ‘ పాపుల్లో ఉత్తముడు అధికంగా తౌబ,పశ్చాత్తాపము చెందువాడని తెలియజేశారు.

فوائد الحديث

ఆదము సంతతి యొక్క స్వభావములో ‘తప్పిదాలు చేయడం మరియు పాపాలలో నిమగ్నమవ్వడం ఉన్నాయి,కాబట్టి ఒక విశ్వాసి పాపము చేసినప్పుడు సాధ్యమైనంత త్వరగా తౌబా చేసుకోవడం అతనిపై విధి.

التصنيفات

తౌబా (పశ్చాత్తాపము)