తౌబ /పశ్చాత్తాపం

తౌబ /పశ్చాత్తాపం

3- “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”

6- అల్లాహ్ నిషేధించిన ఈ అశుద్ధ (పాపకార్యాల) నుండి దూరంగా ఉండండి. ఎవరైతే ఆ పాపం చేస్తే, అల్లాహ్ బహిరంగం చేయని దానిని, తను కూడా బహిరంగం చేయకుండా దాచి పెట్టాలి మరియు అల్లాహ్ వైపు తౌబా (పశ్చాత్తాపం) చేయాలి. ఎందుకంటే, ఎవరు తన తప్పును మాకు బహిర్గతం చేస్తారో, మేము అల్లాహ్ గ్రంథం (షరియా) ప్రకారం అతనిపై శిక్షను అమలు చేస్తాము