إعدادات العرض
1- “ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త చనిపోతే మాత్రం ఆమె నాలుగు నెలల పది దినములు దుఃఖ దినములుగా సంతాపములో గడపాలి