إعدادات العرض
1- “ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”
2- ఎవరైతే నిర్లక్ష్యం కారణంగా మూడు శుక్రవారాలను వదిలివేస్తారో, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర (సీలు) వేస్తాడు