ఆలె బైత్ యొక్క ఘనత

ఆలె బైత్ యొక్క ఘనత

2- “ఏ ముస్లిమునకైనా ఏదైనా ఆపద సంభవిస్తే అతడు అల్లాహ్ ఆదేశించిన విధంగా: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ (సూరతుల్ బఖరా 2:156) అల్లాహుమ్మ’జుర్నీ ఫీ ముసీబతీ, వ అఖ్లిఫ్’లీ ఖైరమ్మిన్’హా” {నిశ్చయంగా మేము అల్లాహ్’కు చెందినవారము, మరియు నిశ్చయంగా ఆయన వైపునకే మరలి వెళ్ళువారము; ఓ అల్లాహ్, నా ఈ ఆపదలో నాకు ప్రతిఫలం ప్రసాదించు, మరియు (నేను నష్టపోయిన) దాని స్థానంలో నాకు అంతకంటే మంచిదానిని ప్రసాదించు} అని పలికినట్లైతే, అల్లాహ్ అతనికి దాని స్థానంలో మెరుగైనది ఇస్తాడు తప్ప మరేమీ కాదు.”