నిషేధించబడిన అనురూప్యము (పోలిక)

నిషేధించబడిన అనురూప్యము (పోలిక)

2- “మీరు నిశ్చయంగా మీకంటే పూర్వం గతించిన వారి విధానాలను అంగుళం అంగుళం, మూరలు మూరలుగా అనుసరిస్తారు (అంచెలంచెలుగా అనుసరిస్తారు)* – ఎంతగా అంటే, ఒకవేళ వారు ఏదైనా ఉడుము రంధ్రములోనికి దూరితే, అందులోనూ మీరు వారిని అనుసరిస్తారు”; మేము “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! (మాకంటే పూర్వం గతించిన వారంటే ఎవరు?) యూదులూ మరియు క్రైస్తవులా?” అని ప్రశ్నించాము. దానికి ఆయన “మరి వారు కాక ఇంకెవరు?” అన్నారు.