إعدادات العرض
1- మృతులను దూషించకండి నిశ్చయంగా వారు చేసిన కర్మలకనుగుణంగా పొందియున్నారు.
2- “ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”