إعدادات العرض
1- మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఎల్లప్పుడూ అల్లాహ్ ని స్మరిస్తూ జపిస్తూ ఉండేవారు.
2- తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు