إعدادات العرض
1- భోజనం సిద్దంగా ఉన్నప్పుడూ నమాజు లేదు,అలాగే మలమూత్రాలు కలిగినప్పుడు (అవసరం ఉన్నప్పుడూ) అవి తీర్చుకునేవరకు నమాజు అవ్వదు.
2- “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు