వైద్యము,ఔషధం మరియు ధర్మపరమైన మంత్రించటం

వైద్యము,ఔషధం మరియు ధర్మపరమైన మంత్రించటం

3- “నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు

5- “బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్’ఖీక” (అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను; మీకు హాని కలిగించే ప్రతి దాని నుండి, ప్రతి ఆత్మ యొక్క చెడు నుండి లేదా అసూయపడేవారి కంటి నుండి అల్లాహ్ మిమ్మల్ని స్వస్థపరచుగాక. అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను)”