కఠినశిక్షలు

కఠినశిక్షలు

1- నిశ్చయంగా, అల్లాహ్ కొన్ని బాధ్యతలను విధించాడు, కాబట్టి వాటిని వృధా చేయకండి. మరియు కొన్ని హద్దులు (నిబంధనలు) నిర్దేశించాడు, కాబట్టి వాటిని అతిక్రమించకండి. మరియు కొన్నింటిని నిషేధించాడు, కాబట్టి వాటిని ఉల్లంఘించకండి. మరియు మీపై దయ వలన, మరికొన్నింటి గురించి మౌనం దాల్చాడు; (అది) ఆయన మరచిపోవడంవల్ల కాదు, కాబట్టి మీరు వాటిని పరిశోధించకండి