إعدادات العرض
1- ‘ప్రవర్తన పరంగా మీలోని ఉత్తములే ఈమాన్ పరంగా కూడా సంపూర్ణులు, తమ మహిలలతో మంచినడవడికతో మెలిగే వారే మీలో మేలైనవారు.
2- షరతుల్లో కెల్లా మీరు కీలకంగా పూర్తి చేయవలసిన షరతులు’భార్య ను హలాల్ చేసుకోబడిన షరతులు’(అంటే నికాహ్ కోసం చేసుకోబడిన షరతులు ఖచ్చితంగా పూర్తిచేయాలి).
3- మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మాకు ఖుత్బతుల్ హాజత్ నేర్పించారు,:ఇన్నల్ హాందలిల్లాహ్,నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహూ,వ నఊజు బిహీ మిన్ శూరురి అన్ఫుసినా’...
4- వలీ 'వధువు యొక్కసంరక్షకుడు లేని వివాహము చెల్లదు