విధిరాత,నిర్ణయం పట్ల విశ్వాసం

విధిరాత,నిర్ణయం పట్ల విశ్వాసం

2- ఓ బాలుడా! నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను: అల్లాహ్ ను (ఆదేశాలను పాటించడం, ఆయన హక్కులను గౌరవించడం) సంరక్షించు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అల్లాహ్ ను (ఆదేశాలను) సంరక్షించు, ఆయన నీతో పాటే ఉన్నట్లు నీవు కనుగొంటావు. నీవు ఏదైనా అడగాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ నే అడుగు. నీవు సహాయం కోరాలనుకుంటే, తిన్నగా అల్లాహ్ ను మాత్రమే సహాయం కోరు

5- ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో