إعدادات العرض
1- “నాకు ఏడు ఎముకల పై సాష్టాంగ పడాలని ఆదేశించడం జరిగింది“ నుదుటి పై అంటూ ముక్కు వరకు సైగ చేశారు,రెండు చేతులు,రెండు మోకాళ్ళు,రెండు పాదాల కొనలు.దుస్తులు మరియు జుట్టును తిరిగి మడవటం మాకు నిషేధించబడింది.
2- అల్లాహుమ్మగ్ఫిర్లీ, వర్ హమ్నీ,వ ఆఫీనీ ,వహ్దినీ,వర్దుఖ్నీ” {ఓ అల్లాహ్ ! నన్ను క్షమించు,నా పై దయ చూపు,నన్ను రక్షించు,నాకు సన్మార్గం చూపించు నాకు ఉపాధిని ప్రసాదించు }