ధర్మబద్దమైన విధానం

ధర్మబద్దమైన విధానం

2- నిశ్చయంగా మీపై కొంతమంది నాయకులుగా నియమించ బడుతారు,వారి యొక్క సత్కార్యాలను మరియు దుష్కార్యాలను మీరు చూస్తారు ఎవరైతే వాటిని అసహ్యించుకుంటారో బయలు పడతారు,మరెవరైతే దానిని తిరస్కరిస్తారో సంరక్షించబడుతారు కానీ దానికి విధేయత చూపుతూ ఎవరైతే ఆచరిస్తారో సర్వనాశనం అవుతారు,అనుచరులు ప్రశ్నించారు: ఓ మహా ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్‘మరి వారితో మేము మేము ధర్మపోరాటం చేయవచ్చా ? దైవప్రవక్త బదులిస్తూ ‘లేదు వారు మీ మధ్యలో నమాజు నెలకొల్పుతూ ఉన్నంతవరకు”అని చెప్పారు